The Times of India

Telugu News

Saturday, November 23, 2013

TV5 No.1 News Channel & Sakshi in No.3 ahead of NTV & ETV2


వరుసగా రెండో వారం కూడా తెలుగు న్యూస్ చానల్స్ లో టీవీ 5 నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. నవంబర్12-18 తేదీల మధ్య వారానికి టామ్ సేకరించిన దత్తాంశం ప్రకారం టీవీ 9 కంటే టీవీ 5 ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంది. అదే విధంగా సాక్షి టీవీ ప్రజాదరణ ఎన్టీవీని మించిపోగా స్టుడియో ఎన్ చానల్, ఈటీవీ 2 ను మించిపోవటం విశేషం.
10 టీవీ స్థూల రేటింగ్ పాయింట్లు అంతకు ముందువారం కంటే గణనీయంగా పెరిగినప్పటికీ ర్యాంకులో మార్పులేదు. అదే విధంగా వి 6 స్థూల రేటింగ్ పాయింట్లు తగ్గినప్పటికీ ర్యాంకు మారలేదు. జీ 24 గంటలు చానల్ స్థూల రేటింగ్ పాయింట్లు కొద్దిగా పెరిగినప్పటికీ ఒక ర్యాంకు తగ్గింది. గడిచిన మూడు వారాల సగటు గమనిస్తే ఇప్పటికీ టీవీ 9 నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.
సంఖ్య
చానల్
44వ వారం
45వ వారం
 46వ వారం
మార్పు
సగటు
తాజా ర్యాంక్
1
టీవీ 5 న్యూస్
3.27
3.43
3.72
0.29
3.47
I
2
టీవీ 9
3.69
3.41
3.58
0.17
3.56
II
3
సాక్షి టీవీ  
2.08
1.92
2.03
0.11
2.01
III
4
ఎన్టీవీ
2.05
2.00
1.90
-0.10
1.98
IV
5
స్టుడియో ఎన్
1.47
1.51
1.82
0.31
1.60
V
6
ఈటీవీ 2
1.61
1.60
1.80
0.20
1.67
VI
7
10 టీవీ
0.99
0.87
1.01
0.14
0.96
VII
8
వి6 న్యూస్
0.80
0.60
0.49
-0.11
0.63
VIII
9
ఐ న్యూస్
0.60
0.43
0.47
0.04
0.50
IX
10
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
0.45
0.54
0.44
-0.10
0.48
X
11
జీ 24 గంటలు
0.40
0.40
0.42
0.02
0.41
XI
12
సివిఆర్ న్యూస్
0.47
0.27
0.23
-0.04
0.32
XII
13
హెచ్ ఎమ్ టీవీ
0.32
0.18
0.22
0.04
0.24
XIII
14
మహా న్యూస్
0.16
0.14
0.21
0.07
0.17
XIV
15
టి న్యూస్
0.35
0.27
0.21
-0.06
0.28
XIV
16
జెమిని న్యూస్
0.21
0.18
0.16
-0.02
0.18
XVI